[Advaita-l] Shruti Vaakya

Durga Prasad Janaswamy janaswami at gmail.com
Fri Sep 3 10:50:44 EDT 2021


Hari Om,
Namaste.

अष्टमीति नवमीति चतुर्दशीति    ज्यौतिष्कवाक्योपवसन्ति सर्वे।।
 श्रुतेस्त्वहो तत्त्वमसीति वाक्यं।    न विश्वसंत्यद्भुतमेतदेव।

జ్యోతిష్కులు చెప్పే తిథివారనక్షత్రాలపై విశ్వాసంతో కర్మశ్రద్దగలవారు
అనేకలుంటారు.
కానీ వేదమాత, అనుగ్రహంతో చెప్పే "తత్త్వమసి'' " నేహ నానాస్తి
కిఞ్చన''వాక్యాలపై శ్రద్ధగలవారు అరుదు ఆశ్చర్యం.
 -:ఇతి శమ్:-


More information about the Advaita-l mailing list